Posts

Showing posts from September, 2008

అందం నా హక్కు ..... "బ్లాక్‌హెడ్స్,ముడతలు & మచ్చలు" పోగొట్టుకోండి .

నేటి స్త్రీకి మన సమజంలొ యేంత గౌరవం వుందొ మనకు తెలుసు. పురుషుడితొ సమానముగ స్త్రీ కుడ పొటి పడె స్థయికి వచ్చారు. ఒక అమ్మగ, ఒక ప్రేయసిగ, ఒక భర్యగ, ఒక కోడలిగ, ఒక అడపడుచుగ తన భద్యతలు నెరవేరుస్తు పనిచేసె చోట,పని కల్పించే చోట మన ప్రపంచంలొ స్త్రీకి ప్రముఖ స్థనం వుంది.అలంటి స్త్రీ సౌంధర్యం కపాడుకోవలసిన బాధ్యత తన చెతుల్లోనే వుంది. అలాంటి కొన్ని సౌంధర్య కనుకలు నేటి నుండి చుద్దం. వీటికొసం మీరు పార్లొర్స్కి, లేద బ్యూటిషీయీఅన్స్ దగ్గరకు వెల్లి మీయొక్క విలువైన కాలన్ని,శ్రమని, అతి విల్లువైన మీ సంపదను వృధ చేసుకోనవసరం లేదు. ప్రకృతి ప్రసాధించిన,ఇల్లలోనే వుండే అతి సులువైనా మార్ఘలద్వార తెలుసుకుందాం. స్త్రీలు నేడు యెదుర్కుంటున్న ప్రధాన సమస్య "బ్లాక్‌హెడ్స్,ముడతలు & మచ్చలు" వీటిని ఎలా నివారించ్చవచ్చొ కొన్ని అతి సులభ మార్గాలద్వార చూద్దం. టిప్-1 : కొద్దిగ మొక్కజొన్నపిండిలొ కొడిగుడ్డులొని తెల్లసొన కలిపి ముఖనికి పేక్ లా వేసుకోవలి. అది పూర్తిగ ఆరిన తరువాత గొరువెచ్చని నీటితొ మొత్తం పొడి పొయేల కడుగుకొవాలి.ఇల మూడు రొజులకి ఒకసరి చెస...

అమ్మ అంటే చులకన భావం ఎందుకని?

నా ఈ బావుద్వేగం ఎవరిని వుద్దెసించినది కాదు. కాని ప్రతి నిత్యం జరుగుతున్న నమ్మలెని నిజాలు. ఈ సృష్టికి ప్రాణం పోసేది అమ్మ, ఈ లోకానికి జీవనమిచ్చేది అమ్మ. మనకీ ఉపిరి పోసి,జీవం ఇచ్చి, జీవితాన్ని ఇచ్చే అమ్మ అంటే ఎంతమంది కి ఈ లోకంలో నిజంగ ప్రేమ ఉంది. నేటి యువత తమ ప్రేమను,మూడు నెలల క్రితం వచ్చిన వాళ్ళపైన చూపించినట్టుగా. చిన్నపటి నుండి ఏంటో శ్రమతో అల్లారుముద్దుగా పెంచిన తల్లి పైన ఎందుకు చూపలేకపోతున్నరు. రోజూ పొద్దున్న లేవగానే ఫోన్ తీసి మరి తన ప్రేయసికి, ప్రేమికుడికి, ఉపాధ్యాయులకు, తెలిసిన వాళ్ళకి, తెలియనివాళ్ళకి, "GOOD MORNING" చెప్పేవారు. తనని, తన తప్పుల్ని క్షమించి తన కడుపులోనే దాచుకునే తల్లికి ఎందుకని చెప్పలేరు. ఈ ప్రశ్నకి జావాబు ఏవరైనా, ఏప్పుడైనా ఆలోచించారా.మాతృమూర్తి గురించి ఎంత చెప్పిన తక్కువేగ. మరి ఎందుకు ప్రేమికుల రోజంటే నెల, రెండు నెలల నుండి ఎప్పుడు ,వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూసే నేటి యువత మరి ఎందుకని "MOTHERS DAY" అంటే చులకన బావం. అమ్మకి ఒక మనసుంటుంది తానూ కుడా ఒక మనిషె అని ఎంతమందికి ఆలోచిస్తూన్నారు. తనకి కూడ బాదా, సంతొషం ఇలా అన్ని ఉంటాయని ఎందుకు అర్ధం చేస...

నా గురించి

నీను ఇ తెలుగు బ్లొగ్స్ లొ నూతనంగ చెరిన సభ్యుడను. నా పేరు "శ్రీనివాసు". నీను "విశాఖపట్నం" వాసిని. నేను నా "కవితల సముహన్ని" త్వరలొ ఈ బ్లొగ్స్ ద్వర ప్రచురించనున్నను. నా కవితలను మీరు అదరిస్తరని అసిస్తున్నను. నా కలం పేరు "శ్రీసత్య". ధన్యవదములు మీ శ్రీనివాసు