అమ్మ అంటే చులకన భావం ఎందుకని?

నా ఈ బావుద్వేగం ఎవరిని వుద్దెసించినది కాదు.
కాని ప్రతి నిత్యం జరుగుతున్న నమ్మలెని నిజాలు.
ఈ సృష్టికి ప్రాణం పోసేది అమ్మ, ఈ లోకానికి జీవనమిచ్చేది అమ్మ.
మనకీ ఉపిరి పోసి,జీవం ఇచ్చి, జీవితాన్ని ఇచ్చే అమ్మ అంటే ఎంతమంది కి ఈ లోకంలో నిజంగ ప్రేమ ఉంది.
నేటి యువత తమ ప్రేమను,మూడు నెలల క్రితం వచ్చిన వాళ్ళపైన చూపించినట్టుగా. చిన్నపటి నుండి ఏంటో శ్రమతో అల్లారుముద్దుగా పెంచిన తల్లి పైన ఎందుకు చూపలేకపోతున్నరు.
రోజూ పొద్దున్న లేవగానే ఫోన్ తీసి మరి తన ప్రేయసికి, ప్రేమికుడికి, ఉపాధ్యాయులకు, తెలిసిన వాళ్ళకి, తెలియనివాళ్ళకి, "GOOD MORNING" చెప్పేవారు.
తనని, తన తప్పుల్ని క్షమించి తన కడుపులోనే దాచుకునే తల్లికి ఎందుకని చెప్పలేరు.
ఈ ప్రశ్నకి జావాబు ఏవరైనా, ఏప్పుడైనా ఆలోచించారా.మాతృమూర్తి గురించి ఎంత చెప్పిన తక్కువేగ.
మరి ఎందుకు ప్రేమికుల రోజంటే నెల, రెండు నెలల నుండి ఎప్పుడు ,వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూసే నేటి యువత మరి ఎందుకని "MOTHERS DAY" అంటే చులకన బావం.
అమ్మకి ఒక మనసుంటుంది తానూ కుడా ఒక మనిషె అని ఎంతమందికి ఆలోచిస్తూన్నారు.
తనకి కూడ బాదా, సంతొషం ఇలా అన్ని ఉంటాయని ఎందుకు అర్ధం చేసుకోరూ.
రోజూ పెపర్లొ,టివిలొ అడపడుచులపై, మాత్రుమూర్తులపై జరిగె ఆరాచకాలు, మోసాలు పెరిగిపొతుంటె ఇంకొన్ని రొజులలొ ఈ ప్రపంచమె అంతరిస్తుందా అనే భయం కలుగక మానదు.
దేవుడు అన్ని దిక్కులా ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడు అంటారు.మరి ఆ అమ్మకు ఎంతవరకు మనం ఆరాదిస్తున్నం.

ఆలోచించండి, అమ్మను కుడా దైవంగా ఆరదించండి.

క్షమించండి,
ఈది నాలొ ఎప్పటినుండొ వున్న అత్మసంగర్షణ.
దీనికి సమదానం ఆలోచించండి. మీ అభిప్రాయాలను తప్పకుండా పంపించండి.

ధన్యవాదములు...

Comments

Anonymous said…
amma gurinchi meeru cheppina vakyyalu. Ardhamavtunnai. Kani neeti ee samajamlo diniki javabu dorakadam chala kastam.
Unknown said…
mee question ki answer cheppadam chala kastam. endukante idi andarilo raavalasina marpu. yeevariki vallu tamaku tamu vesuko valasina question idi kani marokasari amma gurinchi mee rachanalo telipinanduku thanks... mee next rachana kosam wait chestu vuntanu.
Unknown said…
Iam not getting words for expressing my appreciation for such a great work. I came across your site today and iam blown away, what an amazing words you have given here, iam honoured to have come across it, i need to apend an awful lot more timelooking through. You must be congrtulated a lot for creating such a nice words(poetry)it is fabulous and absolutely outstanding. And finally thanks for such valuable and fascinating subject matter Thanks for hosting such a wonderful site and waiting for ur………………..
Unknown said…
మీ భావూద్వేఘం చాలబాగుంది.అమ్మను గౌరవించడం మన కనిస ధర్మం.కని నేడు ఆ పరిస్తితులు పుర్తిగా మరి పోయాయి.కవులకు అందనీ భవం అమ్మ.కాని ఆఅమ్మంటే నేడు చులకన భవం దాదాపు 40% ఉంది.అమ్మకు సంభందించిన కవిత ఒకటి మాకొసం రాయగలరు.
Unknown said…
I AGREE WITH SRISATYA GARU,

HONESTLY SAYING THAT HOW MANY PEOPLE WILL FOLLOW LIK THIS.I AM SEEING SO MANY LINKS BUT I DONT TELL ABOUT THIS MESSAGE. BECAUSE IAM EVEN NOT FOLLOW LIKE THIS. I AM APPRECIATING YOU BECAUSE YOU REMINDED ME ABOUT MY MOTHER THANKING YOU.
Anonymous said…
mee matallo ammaku yenta importance iccharoo, mee profilello kuda ammaku ante importance iccharu. mee profilello amma picture chala bagundi.amma gurinchhi mee rasina shirshika kuda chhala bagundi.kani lastllo meeru readersni katti padessaru "mee abiprayalni cheeppamani" eemani chheeppamantaru meemu kuda enduku illa alochinchadam leeda ani bhadapadutunnam.kaani manishinavadu kachhitamga ammaku importance ivvali.naaku ee bloggerlo ela cheralo ardhamkavadam ledu.chhinna suggetion mee rachhanalo chala mistakes vunnayee.avi konchham sari chestee baguntundi.mee migilina rachanalu kuda bagunnayee.meeru illane samajanni meelu kolipe oka shakthila velagalani korukuntunnaannu.

satish.
Unknown said…
అమ్మ గురించి మీ టపా బాగుంది.అమ్మకు ఒక మనసుటుందని మీ టపాలొ చాల చక్కగా వివరించారు.ఏందు కంటే నేను ఒక అమ్మను కాబట్టి.అమ్మ యొక్క ప్రముఖ్యతను వివరించినందుకు, అమ్మను కూడా దైవంగా కొలవమన్నందుకు నా ఆశిసులు.ఈ లోకంలో అందరి తల్లుల దీవెనలు మీ పైన ఉండాలని కొరుకుంటూ.

శాంతిరాజు,
విశాఖపట్నం.
Anonymous said…
hai! this is vasundhara,last time i had given a comment for your "chejarina rojapulu".when that time i am not seen your posting for mother.this poetry is very natural to say the peoples mind of view about their mother.now a days people are forgeting their parents because of busy schedule.but they are remembering the unnecessary things.thanks for posting such a beautiful phrases for "world generator" mother.

one of your blog reader.
vasundhara.
Anonymous said…
mee rachana style lo jeevatwam chala bagundhi.mee rachanalo aa padhala kalayika, sammelanam, mee bhava vyaktikarana chala bagunnayyi.amma gurinchi rachana chala bagundi.ilane mundhuku sagutundandi.
Unknown said…
ee kavitha kuda chaala baagundhi eeroju nunchi nenu kuda maa ammaki roju good morning chepthaanu mee kavitha lo cheppinattu amma chupinche premani mee kavithalo baaga varninchaaru ammanu marchi poyina vaallu kuda mee kavitha dhvaara malli dhaggaravuthaaru even nenu kudaa ilaanti kavithalu mari enno raayalani asisthu wait chesthu vuntaanu
అమ్మ గురించి అభిప్రాయలు పంపిన ప్రతిఒక్కరికి నా హ్రుదయపుర్వక దన్యవాదములు.చలామంది మాలొనే మర్పు తెచ్చారు,మేము కూడా అల ఆలోచించడం లేదు, మేము కూడా ఇల చేస్తం అని చెప్పారు.నాకు చాలా సంతోషంగా వుంది.అమ్మను గురించి మీ స్నేహితులకు కుడా చెప్పండి.అందరికి పేరు, పేరునా నా దన్యవాధములు.

మీ శ్రీసత్య.
Unknown said…
అమ్మను గురించి అమృతంలా రాసారు.చాలా సంతోషంగా ఉంది.ఇలంటి సమాజనికి ఉపయోగపడే సందేషలను ప్రచురించండి.
మీ రచనకు నేను మార్కులు వేయడం లేదు శ్రీసత్య గారు! సమజంలో మార్పుకోసం మీరు పడే ఆవేదన కోసం నా ఈ 100 మార్కులు.ఈ రచనకే కాదు మొత్తం మీ అన్ని రచనలకు నీను ఒక్కొక్క దానికి వేసే మార్కులు 100.
Unknown said…
మరళ చుడాలి అనిపించిందండి.చాలా బాగా రాసారు.మీ కవితలలో ప్రేమ,విరహం,బాధ,స్నేహం,భవబంధాలు వగైరా అంశాలని బాగా వివరిస్తారు.మీ తరువాతి టపాలలో కూడా మంచి సందేషం ఉండాలని కోరుతున్నాను.
Unknown said…
supper neku salute satya .................. nee alochana supper.......... kani nuvuantu andharu badhalo leru kondharu unaru..... ne question answer dorakadm chala kastam

Popular posts from this blog

కడుపులో కన్నీళ్ళను ఎందుకు దాచుకోవడం...?

అందం నా హక్కు....చర్మ సౌందర్యం కాపాడుకోండిలా.

అందం నా హక్కు.... కోమలమైన చేతులకోసం.