ఓ జాలిలేని నేస్తమా... !
తెలుపమా నా ప్రాణమా, కన్నె హృదయం విలవిలలాడుతుంది. చూపుమా ఓ నేస్తమా, కన్నె వయసు భాదలో అలపిస్తుంది.
కనులకు తెలియని కావ్యాలే కదలుగా మారెలే,
మాటలకందని ముత్యాలే మదురిమలాయెలే,
ఎదురుగా ఉంటూ యెద బాద వినవా గీతమా,
ఎదురై వచ్చి యదలోనే కొలువుండు సంగీతమా!
కన్నులు తెరిస్తే జననం అని, కన్నులు మూస్తే మరణం అని, తెరిచి తెరియని కనులను చూపడం న్యాయమా! నిప్పుల వెంట తియ్యని వల, విషమును చిమ్మే కమ్మని కల, రెంటిని కలిపి ఒకదానిలా చూపడం ధర్మమా!!
నిమిషానికి ఒకటైన నరకం చూపించి, మత్తు పన్నీటిలో తడిపేసావమ్మ,
నడిసంద్రంలోన నావను గుర్తించి, కత్తిని గుండెలో గుచ్చేసావమ్మ,
నిశిరాత్రిలో నా దివ్వెను అర్పించి, ప్రేమ మార్గాన్ని చెరిపేసావమ్మ ,
తారల మెరుపుల్లో నవ్వును తొలగించి, చీకటి కన్నీళ్ళను నేర్పించావమ్మ,
కడగళ్ళ పంజరంలోనా, వడగళ్ళ వానను కురిపించి, చిరుజళ్ళు దర్శనంలోన, తడికళ్ళతో దీపం వెలిగించావు! పవనాల పరిచయంలోన, పయనాల దారులు చెరిపేసి, గమనాల హౄదయపు సడిలోన, నయనాలలోమెరుపును దించావు!!
చివరికి నువ్వు...
సాగవే, సాగవే సహనం లేని సాగరంలా...
నిలిచావే, నిలిచావే నిదురలేని చెడుకాలంలా...
Comments
vivek.
అరుణ.
@ అమృత గారికి, @ నవకవిత గారికి,
@ విద్య గారికి, @ వివేక్ గారికి,
@ వసుందర గారికి, @ అరుణ గారికి,నా దన్యవాదములు.
@ శాంతి రాజూ గారికి, నిజమేనండి ఎదైన కోల్పొయినప్పుడే దాని విలువ తేలుస్తుంది.
@ సాహితి చంద్ర గారికి, మీరు చెప్పింది నిజమే కాని ప్రేమలేకుండా ఈ సృష్టి ఉంటుందా ఆలోచించండి. కాని మీరన్నట్టూ ప్రేమకు, ఆకర్షణకు తేడా లేకుండా ఆలోచిస్తున్నవారున్నారు.కాని ఆ ప్రేమకోసం ప్రాణాలు పెట్టేవారు కుడా ఉన్నారు.అందుకు మనం సంతోషించక తప్పదు.
దన్యవాదములు.
మీ శ్రీసత్య...
అరుణ.
* అరుణా గారికి,
నేను మీ వాదనతో ఏకిభవించడం లేదు. ఎందుకంటే అమ్మయిల వల్లనే ఏక్కువగా సమస్యలు తలేత్తుతాయి. అనవసరమైన సమస్యలకు, అనుమానాలకు మూలం అవుతారుకాదంటార.
అనుమానమైనా, ఆసహనమైనా దానికి కేంద్రబిందువు మగవాళ్ళే కాని, ఆడవారు కాదని మనవిచేస్తున్నాను. తప్పును కప్పి పుచ్చుకోవాలి అనుకునే వాళ్ళు మగవారే. ఫొటోలో ఉన్నది ఎవరైనా ఎక్కువగా బాదను అనుభవించేది ఆడపిళ్ళ మనసే.
అరుణ.
@ Mr. sahiti chandra Sir,
@ Mr. navakavita sir, you are completly degrating the women. just think without women there is no man in the world.
we are not the responsible persons,every time we have to realise the mistake on behalf of you.
అరుణ.
@ విద్య గారికి,
@ వసుందర గారికి,
@ అరుణ గారికి,
@ అమల గారికి ,
@ శాంతి రాజూ గారికి, మీరు చెప్పింది నిజమేనండి కాని సమజంలో యెంతమంది స్త్రీలు పురుషులకు గౌరవం ఇస్తున్నారు.వాళ్ళ పక్కన ఉంటే ఒకలా లేకపొతే మరొకల ఇది ఎంతవరకు సమంజసం.
meeeru topicni eekkadiko tisukelli potunnaru.kadupuloane pillalni chapeyadamante daaniki purthiga magavallane blame chestunnaru kaani aa time loa aa pani cheyadaaniki pakkani oka aadadi kuda vuntundani marichipokandi.
అరుణ.
అరుణ.
మీరు చెప్పింది అంగీకరించవలసిన విషయమే కాని మీరే అన్నారుగా అది మా తప్పు కాదండి.
"బయటనుండి వచ్చిన భర్త,లేదా కోడుకును వారి పనులలో ఉన్న అలసటను పోగొట్టడానికి పడే తాపత్రయంలో అల చేస్తాం".
"అల ప్రశ్నించే అదికారం ఆడ,మగ ఇద్దరికి ఉంటుంది.కాకపోతే మేము అడిగిన మీరు చెప్పరు, మీరు అడగకపోయిన ఆలస్యంగానైన మేము చెప్తాం అదే తేడా దానిని కూడా మీరు సమస్యగా పరిగనిస్తే ఇంక జీవితంలొ ముందుకు సాగడం చాలా భారమవుతుంది."
ంఅరి అలాంటప్పుడు మరి బయట వత్తిడ్లతో వచ్చిన వాల్లు, ఇంట్లో ఆ బాదాను పోగోట్టుకోవాలనుకుంటారు. మరి ఆడవాళ్ళు అల సమస్యగా మరకుడదు కదండి.
@ అరుణ గారికి,
అభిమానం,అన్యోన్యత,ప్రేమ, ఇవన్ని అందరిలోని ఉంటాయి. కాని మగవాళ్ళు బయటకు చూపించరు.అది మగవాళ్ళకున్న "-" కాని దానిని మీరు "+" గా తీసుకోని, మేమే అన్నిసార్లు మీపై ప్రేమ చుపిస్తాము కాని మీకు అలంటివి ఉండవు అనడం ఎంతవరకు కరెక్ట్?
thama thama panulu valle avatali vaallaku telustaayi alaantidi lolopale daachukunte elaa cheppandi ee adapillaina pelli ayyaka tana bharthe sarvasvam anukuni vastundi. Alaantappudu bhartha premanu pondaali anukovadam thappu kaadhu kadhandi alaantidi magavaallu thamalo vunna premanu lolopale dhaachesukunte elaa cheppandi?
vivek
అమ్మయిలు పుట్టినప్పటి నుండి తమలో ఉన్న సమస్యలను, బాదలను, సంతోషకరమైన విషయాలను కన్న తల్లికి చేప్పుకోవడం అలవాటుగా ఉంటుంది.ఆ చొరవ వలన వారికి ఉంటుంది.కాని మగవారికి అలా ఉండదు కదండి.మరి చిన్నపటినుండి ఆ వాతవరణం వలన పెరిగిన కూడా వాళ్ళు ఏది త్వరగా వ్యక్తపరచలేరు.
అంత మత్రాన వారిలో ప్రేమ లేదనడం భావ్యమ.
అరుణ.
mari intlo vunnata sepu ala matlaadite bayata vunna tensions ki ivi kuuda todainnttuntayi.anduke gap vastundi.
అరుణ.
పుట్టక ముందు అమ్మ తన బిడ్డ ఏలోపం లేకుండా ఉండాలనుకుంటుంది.
పుట్టాక ఆ బిడ్డ సక్రమంగా పెరగాలనుకుంటుంది.
పెరిగాక ఇంక తన వల్ల పెంపకం కుదరదు కాబట్టి పెళ్ళి అనే బందంతో మరోక అమ్మయికి తన బిడ్డను అందిస్తుంది.
ఇదంతా తన బిడ్డా ఎక్కడ కష్టాలపడతాడో అని ముందు జగ్రత్త. అమ్మ తరువాత అంతగా ప్రేమా,అభిమానం చుపించేది ఒక భర్య మాత్రమే తల్లయినా,భర్యైన అమ్మయే కదండి.
మరి తన ప్రేమను తన వారి కోసం చూపడం తప్పేలా అవుతుంది.
అరుణ.
అరుణ.
vivek.
vivek
అరుణ.
మెత్తానికి నా బ్లాగ్ ని ఒక సమర రణరంగంలా మార్చేసారన్నమాటా.. నేను మామూలుగానే ఆ కవితను ప్రచురించానండి.. ఆ తరువాత 4 రోజులు ఆఫీస్ పనివలన బయటకు వెళ్ళవలసి వచ్చింది. నిన్న వచ్చి చూసేసరికి నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. 3 రోజూల్లో నాకు తెలిసి 111 కామెంట్స్ బ్లాగ్ లోనే ఇదే ప్రధమం అనుకుంటాను.
కాని నాకు ఒక శ్రమ తగ్గించారు. ఇంకానయం ఆ సంభాషనను అలా కొనసాగించి నన్ను "క్లైమాక్ష్" ఇవ్వమంటారేమో అనుకున్నాను. కానీ మీరే ఆఖరికి సంధికి వచ్చారు. ఇది అభినందించాల్సిన విషయం.
@ అరుణ గారికి,
@ శాంతి రాజూ గారికి,
@ సాహితి చంద్ర గారికి,
@ అమృత గారికి,
@ నవకవిత గారికి,
@ విద్య గారికి,
@ వివేక్ గారికి,
@ వసుందర గారికి,
@ శ్రీనివాస్ రావు గారికి,
@ సాయి కృష్ణ గారికి,
@ అమల గారికి,
@ బాభి గారికి,
@ మురళి గారికి,
@ అనానిమస్ గారికి,
@ రాణి గారికి,
@ కృష్ణ గారికి, దన్యవాదములు....
కానీ ఒకటి మాత్రం సత్యం...! ఈ సృష్టిలో ఆడ,మగా తేడా అంటే శరిరానికే కాని వారి మనసులకు, వారు చూపించే ప్రేమకు,అప్యాయతలకు మాత్రం కాదు. స్త్రీకి పురుషుడు ఎంత అవసరమో, పురుషునికి కూడా స్త్రీ అంతే అవసరం.
ఇదే సృష్టి రహస్యం కూడా.ఈ కవిత ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే మన్నించండి... మరొక్కసారి అందరికి నా తరపున కృతఙ్ఞత సుమాంజళి.
మీ శ్రీసత్య...
అరుణ.
"ఈ సృష్టిలో ఆడ,మగా తేడా అంటే శరిరానికే కాని వారి మనసులకు, వారు చూపించే ప్రేమకు, అప్యాయతలకు మాత్రం కాదు. స్త్రీకి పురుషుడు ఎంత అవసరమో, పురుషునికి కూడా స్త్రీ అంతే అవసరం."
మీ సమాదానం చాలా బాగుంది