అందం నా హక్కు ..... "బ్లాక్‌హెడ్స్,ముడతలు & మచ్చలు" పోగొట్టుకోండి .

నేటి స్త్రీకి మన సమజంలొ యేంత గౌరవం వుందొ మనకు తెలుసు.
పురుషుడితొ సమానముగ స్త్రీ కుడ పొటి పడె స్థయికి వచ్చారు.
ఒక అమ్మగ, ఒక ప్రేయసిగ, ఒక భర్యగ, ఒక కోడలిగ, ఒక అడపడుచుగ తన భద్యతలు నెరవేరుస్తు
పనిచేసె చోట,పని కల్పించే చోట మన ప్రపంచంలొ స్త్రీకి ప్రముఖ స్థనం వుంది.అలంటి స్త్రీ సౌంధర్యం కపాడుకోవలసిన బాధ్యత తన చెతుల్లోనే వుంది.
అలాంటి కొన్ని సౌంధర్య కనుకలు నేటి నుండి చుద్దం.
వీటికొసం మీరు పార్లొర్స్కి, లేద బ్యూటిషీయీఅన్స్ దగ్గరకు వెల్లి మీయొక్క విలువైన కాలన్ని,శ్రమని, అతి విల్లువైన మీ సంపదను వృధ చేసుకోనవసరం లేదు.
ప్రకృతి ప్రసాధించిన,ఇల్లలోనే వుండే అతి సులువైనా మార్ఘలద్వార తెలుసుకుందాం.
స్త్రీలు నేడు యెదుర్కుంటున్న ప్రధాన సమస్య "బ్లాక్‌హెడ్స్,ముడతలు & మచ్చలు"
వీటిని ఎలా నివారించ్చవచ్చొ కొన్ని అతి సులభ మార్గాలద్వార చూద్దం.
టిప్-1 :
కొద్దిగ మొక్కజొన్నపిండిలొ కొడిగుడ్డులొని తెల్లసొన కలిపి ముఖనికి పేక్ లా వేసుకోవలి.
అది పూర్తిగ ఆరిన తరువాత గొరువెచ్చని నీటితొ మొత్తం పొడి పొయేల కడుగుకొవాలి.ఇల మూడు రొజులకి ఒకసరి చెస్తే "బ్లాక్‌హెడ్స్ & మచ్చలు" పూర్తిగ పొయి చర్మం చాల మృదువుగ కనిపిస్తు,కాంతివంతంగా ప్రకసిస్తుంది.
టిప్-2:
అలానే మెంతు ఆకుల పేస్ట్ని బ్లాక్‌హెడ్స్ వున్న చోట రోజు పడుకునే ముందు రాసుకొని 15నిం//,తరువాత గొరువెచ్చని నీటితొ కడుగుకొవాలి. ఇలా ప్రతి రొజు క్రమం తప్పకుండా చేస్తే ముడతలు పొయి చర్మం యవ్వనంగ కనిపిస్తుంది.

ఈ సౌందర్య కానుకను ఉపయొగించి మీ యొక్క చర్మ సౌందర్యన్ని కాపాడుకోవాలని ఆకాంక్షిస్తు.
ధన్యవాదములు.


Comments

Unknown said…
మీరు చెప్పిన బ్లాక్‌హెడ్స్,ముడతలు & మచ్చలు" పోగొట్టుకోండి ." ఈ శిర్షికలోని అంశాలు బాగున్నాయి. చక్కని వెంట్రుకలకు సంబందించిన అంశాలకొసం ప్రచురించగలరు.

అరుణ.
Unknown said…
EE tip baagundhi inka hair ki sambandhinchina konni tips cheppagalaru.........

Popular posts from this blog

ఓ జాలిలేని నేస్తమా... !

అందం నా హక్కు....చర్మ సౌందర్యం కాపాడుకోండిలా.

అందం నా హక్కు....కురుల సంరక్షణ-II.