నా గురించి

నీను ఇ తెలుగు బ్లొగ్స్ లొ నూతనంగ చెరిన సభ్యుడను. నా పేరు "శ్రీనివాసు". నీను "విశాఖపట్నం" వాసిని. నేను నా "కవితల సముహన్ని" త్వరలొ ఈ బ్లొగ్స్ ద్వర ప్రచురించనున్నను. నా కవితలను మీరు అదరిస్తరని అసిస్తున్నను. నా కలం పేరు "శ్రీసత్య".
ధన్యవదములు
మీ శ్రీనివాసు

Comments

mee kavithala kosam wait chestunnam
Srinidhi said…
"SriSatya" Kavitalu padimandi chadivi anandinchi, variki upayoga padae la untayani ashistunnanu.Manchi sahityam, alochanalu kanumarugina ee kalam lo ee kavitalu spurthi nicheviga untayani ashistunna.Ee prayatnam lo naa vantu prothsham eppudu untundi.
Unknown said…
SRI SATYA kavithalu nhijamga andhariki upayoga padelaa vunnayi inka aa kavithala dhvara konthamandhilo manchi maarpu vasthundhi ani asisthunnanu

Popular posts from this blog

కడుపులో కన్నీళ్ళను ఎందుకు దాచుకోవడం...?

అందం నా హక్కు....చర్మ సౌందర్యం కాపాడుకోండిలా.

అందం నా హక్కు.... కోమలమైన చేతులకోసం.