పొద్దు పొడిచింది...!

రోజులు మారినా నీ రూపం మారదు ...!

కాలాలు మారినా నీ కలలు మారవు...!

ఋతువులు మారినా నీ రాగాలు మారవు...! గగనాలు మారినా నీ గానాలు మారవు....!నిమిషాలు మారినా నీ నయనాలు మారవు...! తేదీలు మారినా నీ తలపులు మారవు...!

ఏమిటండి అందరు ఇదేదో ప్రేమ కావ్యం అనుకుంటున్నారా! కాదండి ఇది ఒక జీవిత నిత్య సత్యం! ప్రతి నిత్యం మన జీవితాల్లో దేని కోసం ఎదురుచూస్తున్నామో అదే ఈ "పొద్దుపొడిచింది". మనుష్యులలో ఆలోచనా విదానం ఒకేలా ఉండదు. ఇది అందరూ అంగీకరించే నిజం అవునుకదండీ...!

అప్పటివరకూ చాలా ప్రశాంతంగా, నిశ్చలంగా, నిశబ్దంగా ఉన్న ప్రపంచాన్ని తన వాలు చూపులు అనే కిరణాలతో రెచ్చగొడుతూ నిశిరాత్రిలో పవళిస్తున్న వారిని తన చిలిపి చేష్టలతో ఓలలాడిస్తున్న వెన్నెల శరీరం నుండి గాలి వేగంతో దూసుకెళుతూ, కటిక చీకటి అనే కలలు తెరలను మేలుకొలుపుతూ నేను వస్తున్నా పట్టించుకోరే లెగండీ... లెగండీ...! అంటూ మనల్ని మేలుకొలుపుతుంది వేకువ అనే అరుణ కిరణం. మరి ఆ లోక చక్రాదిపతి పడుతున్న వేదన ఇది...

ఈ లోకంలో కృత్రిమంగా తమ శరీరాలకు మెరుగులు దిద్దుకుని తమ హొయలను ఎదుటివారికి చూపించి అన్ని విధాలుగా వారిని కించపరుచుతూ తామే అన్ని రంగాలలో, అన్ని విషయలలో గొప్పవారిమని (కలలుకనే వారికి) కలలు కంటూ ప్రచారం చేసుకునేవాళ్ళకు సైతం,

చూడండి.....!,

నా అందం, నా సోయగం, నా వంపులు, నా సొంపులు, నా సౌందర్యం,నా అలంకారం అంటూ పురివిప్పిన నెమలిలా ఈ లోకానికి ఒక్కసారిగా తన గుభాలింపు సోయగాన్ని చూపిస్తాడు ఆ సూర్య భగవానుడు. కాని నీతికీ నిజాయితికీ అర్దం కరువైన ఈ యాంత్రికయుగంలో మానవులుగా పుట్టి, మంచితనం అనే మాటను మడిచి చాపలా చుట్టి, సహ జీవనం అనే మాటను పక్కన పెట్టి, వ్యక్తిగత జీవితం గడుపుతూ తమ స్వార్దం, తమ సంపాదన చూసుకునే మీరే అంత వయ్యరం ఒలకభోసేటప్పుడు, ఏ స్వార్దం లేకుండా, ఏ కులమత వ్యత్యాసం లేకుండా, ఏ భాషాభేదం లేకుండా, పేదవాడు, గొప్పవాడు అనే తేడాలేకుండా, మనిషి, పశుపక్షాదులు అనే తారతమ్యం చూడకుండా, ప్రపంచం మొత్తానికి నేను సైతం అంటూ ఏ వర్ణ వర్గ బేదం లేకుండా స్వచ్చమైన మనసుతో వెలుగును పంచుతున్నాను. మీకు ఇంక "పొద్దుపొడిచింది" మీ నిత్య కృత్యాలు ఇంక మొదలుపెట్టండి అంటూ వేకువను మీ ముంగిళ్ళకు పంపుతున్నను.

కానీ ఏమి ప్రయోజనం నాకన్నా మీరే ఎక్కువ వయ్యారాలు పోతున్నారు. ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, నిరంతరం ఈ సృష్టికి శ్రమ అని భావించకుండా మీకు వెలుగును పంచి మీ కార్యకలాపాలకు ఏ ఆటంకం రాకుండా చేస్తున్న నన్ను ఒక్కసారి చూడండి. నాలో కూడా బాదానేది దాగుంది. అది మీరు చేసే పనులవల్లే కలుగుతుంది. మీతో ఏ సంబందం లేని నాకే ఇలా ఉంటే మీ సంబందికులకు మీరు చేసే అన్యాయాలు, అక్రమాలకు వారెంత బాదపడుతుంటారో అలోచించండి. తప్పు చేసిన వాళ్ళే తలదించికుని నించుంటారు. మరి మీరెందుకు నన్ను చుడడానికి కూడా భయపడుతున్నారు. మీరు ఏ సమయంలో కుడా తప్పు చేయలేదు అని మీ ఆత్మపైన ప్రమాణం చేసి మీ మనోనేత్రంతో నన్ను చూడండి. నన్ను చూడడానికిఎందుకు భయం. నేనేమి ప్రళయాణ్ణి,విళయాణ్ణి కాదు.

ఒక తప్పు చేస్తే దాని గురించి అలోచించేవారికే తెలుస్తుంది. కానీ అందరు చేసే తప్పులను పైనుండి నేను చూస్తున్నాను. ఆ తప్పులకు కలిగే బాద వలనే నేను ఇలా ప్రళయాగ్నిలామండుతున్నాను. మీ పాపాలు ఎక్కువవ్వడం వలనే మీరు నన్ను చూడలేక పోతున్నారు. ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ఒక్కటయినా పలువురు సంతోషపడే పనిచేయండి... అప్పుడు నేను ఈ హృదయ బాదను తాగ్గించుకుని వెన్నెల కన్నా చల్లగా మారతాను అని ఘోషిస్తున్నాను..

మీలో మార్పు రావాలనే నేను రోజు మీ ముంగిళి ముందుకు వస్తున్నాను. ఒక్కరోజయిన నన్ను చూసి, నాలో ఆవేదన చూసయినా మీలో దాగున్న, మీ మనసులో బయటకు రాకుండా నిద్రపోతున్న మంచి మానవత్వం అనే రూపాన్ని"పొద్దు పొడిచింది లేవరా...!" అని మేలుకొలుపుతారేమోనని ఆశతో... ఇది ఎప్పటికీ నెరవేరుతుందో తెలియడం లేదు.

మీరు చేసే అన్యాయాలు, అక్రమాలు, నమ్మకద్రోహాలు, అత్యాచారాలు, అగాయిత్యాలు, దొంగతనాలు, మరణహోమాలు వలన కలిగే వేదనను చూసి ప్రచండ అగ్నిహోళుడిలా మారి ఈ భూమండలానికి వేకువ కిరణాలకు బదులు అగ్నికీళల్నిపంపే విధంగా చేసి మీ జీవఉనికిని పోగొట్టుకోకండి. మనసున్న మనుషులుగా మారండీ అంటూ ఆవేదన చెందుతున్నాడు.

చివరిగా,

ఆ సుర్యుడిని అంతరాత్మగా భావించండి, ఆ బాదలను మీ మనసు పడే వేదనగా మలచుకోండి, ఆ అగ్నికీళల్ని మీ మరణఘొషగా అంగీకరించండి. ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దడం ఎలానో మన వల్ల కాని పని అనుకునే వాళ్ళు నేటి నుంచి అయినా ఇలాంటి పరులాత్మను బాదించే పనులను మాని నిత్యనూతనంగా మీ జీవితాన్ని ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపండి.

ప్రపంచాన్ని మర్చడానికి ఏవరో రానవసరం లేదు. మనలో మోదటిగా "స్వర్ధం" అనే మటను పక్కన పెట్టి "మంచి" అనే బందాన్ని మెలుకొలపండి. మీకు ప్రతిరోజు మంచి ఆలోచనలతో కూడిన వేకువతో "పొద్దు పొడుస్తుంది".

ఆలోచించండీ. ఆచరించడానికి ప్రయత్నించండి.


దన్యవాదములు...

Comments

Anonymous said…
Good noon srisatya sir! Today posting is very informative to the public and society. Everybody should think like that to contribute their good thing to the others. Because life is a very little, and we are very lucky to gain this life as a human being. Your poetry is very decent and gracious. Thanks for posting such a very nice message.
Anonymous said…
hai srisatya sir! your posting of poddu podichindi is in very poetric presentation.but sir can you think is it posible to change the world, manam maarina chuttu vunna lokam kudaa maaraliga.adi naaku telisinanta varaku posible kaademo.but your trail for change the society is very informative.meeru modati prayatnam ki naa vantu 90 marks vestunnanu.
Unknown said…
Good afternoon mee posting chadivaanu chaala baagundi meeru raase prati kavitalo edo oka subject vuntadi adi ee samaajamlo vunna andariki upayogapadelaa vuntaadi mee kavitha chadivina prathi okkariki vaalla thappullanu sarididdukovaali ani anipistaadi inka jeevitam ante ento teliyani vaallaki jeevitam ante idi, inka chaalaa saadinchukovaali ani gurthuku vasthundi kaadhu meeru gurthu chesthunnaru edi emaina mee kavithala valla chaala mandilo maarpu vasthaadi inka ee jeevitamlo ee ambition leni vaallaku kuda manishiga puttinanduku edaina saadinchaali ane sankalpam kaligelaa chesthunnaru reallyhatsoff to you.
Inka meeru raase padala vishayaaniki vasthe telugunu marchipoye rojullo kuda manchi manchi padalato mee kavithanu raasthunnaru really i like ur writing style mee kavithalu entha chadhivina ennisarlu chadhivina inka inka chadavaali anipinchelaaga vuntaayi. mee next kavitha kosam wait chesthuu.........
Unknown said…
నమస్కారం శ్రీసత్య గారు!"కడుపులో కన్నీళ్ళను ఎందుకు దాచుకోవడం...?" ఈ కవితలో మాదుర్యం ఇంకా నా కళ్ళలో కన్నీరుని, నా గుండేళ్ళో బాదను చెరపకముందే మీ తరువాత ప్రచురణ "పొద్దు పొడిచింది.." మళ్ళీ నేను చెసిన తప్పులని,నేను ఆవతలి వాళ్ళ వలన మోసపొయిన క్షణాలు మళ్ళీ గుర్తుకొచ్చాయి.కాని నేను మోసపొయిన దానికన్నా నేను చేసిన పనులు నన్ను ఇంకా బాద పెడుతున్నాయి.మీ బ్లాగుద్వార వాళ్ళకు నా తరపున మనస్పుర్తిగా క్షమాపనలు కోరుకుంటున్నాను.చాల చాల చాల బాగుంది శ్రీసత్య గారు.

అరుణ.
Anonymous said…
baagundi.
Unknown said…
మా మనసులను మా దగ్గర ఉండనివ్వకుండా మీ రచనల్లో మైమరిచిపొయేలా చేస్తున్న మీ రూపం చూడాలని ఉందండి.మీ ఫొటో ఒకసారి ప్రచురించవలసిందిగా కోరుకుంటున్నాను.ఇది మావారి మాట కూడ.మా వారు కూడా మీ ఫేనండి. మీ బ్లాగ్లో ఈ మద్య "శ్రీనివాసరావు" పేరుతో కామేంట్స్ పేడుతుంది మావారే.

అరుణ.
Anonymous said…
Gud afternoon srisatya sir, you’re posting for “PODDU PODICHINDI”.is very motivating and informative poetry to the heartless people and even a normal being. Because you are comparing the activities done by the people, how much these affected by the others (with SUN). The pain what the other people get is very painful yes sir you are right whenever we get the harm from others we feel that pain is very painful. But whenever we done the same to the other we feel that it’s a right thing for them. But the people must think about their activities before doing it. Thank you sir. Thank you so much.
మీ రచనల గురించి చెప్పడానికి నాకు మాటలు కూడ రావడం లేదు.
Anonymous said…
Very nice andi. Kaani lokam maaradam anedi kaalalo jaragochemo kaani real ga aithe kachitam gaa jaragadu. Endukante mere annarugaa manam manushulamani.
Anonymous said…
Wait srisatya sir, I am not tell about one thing I am also done so many mistakes in my life to others but now I am realizing about that. I want to say sorry to all for the mistakes what are occurred by me to them, through this blog. Plz.. Forgive me each and every one.

Once again I am thanking to srisatya sir, to share my feelings to all. Thank you.
ఎంటండి ఆ పొల్చడం నిజంగా చూడగానే ఆశ్చర్యం కలిగింది. నమ్మలేక పొతున్నాను. సాధరణంగా సూర్యరశ్మికి కారణం అది ఒక అగ్ని గుండం అని అర్ధం.కాని మీరు దానిని పుర్థిగా మర్చివేసి మనం చేసె పాపాలు అన్నారు ఏకవికి ఇలంటి ఆలోచన వస్తుంది చేప్పండి.నిజంగా హేట్సఫ్ మీ రచనలకి.
ఆ సుర్యుడిని అంతరాత్మగా భావించండి, ఆ బాదలను మీ మనసు పడే వేదనగా మలచుకోండి, ఆ అగ్నికీళల్ని మీ మరణఘొషగా అంగీకరించండి. ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దడం ఎలానో మన వల్ల కాని పని అనుకునే వాళ్ళు నేటి నుంచి అయినా ఇలాంటి పరులాత్మను బాదించే పనులను మాని నిత్యనూతనంగా మీ జీవితాన్ని ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపండి.

పొలికలోనే ఇతరులకు అందనంత యేత్తుకు వెల్లారు.చాలా బాగుందండి.
Anonymous said…
chaalaa baagundandi.manishilo alochana vidaanam eeppudu okelaa vundadu correct kaani,vaallalo marpu kuuda alane oke aari raadandi.adi raavalante malli manam prachina kalam loki velli manam manamga mare tappude aa marpuni techukovaali.kaadantaara. kaani mee rachana samajaanni melukolipedigaa vundi.chuddamandi enta mandi marataaro.mee rachanallo idi oka mailu raayiga vundipovaalani ashistunnanu.
మీ ఇతర రచనలు కూడా బాగున్నాయండి.నేను కూడా ఈ రోజు నుండి మీ ఫేన్ని ఐపొయానండి.
Unknown said…
Good evening annayya! Manishi alochanalu eeppudu okelaa vundavu. Nijame kaani ala alochinchakundaa kuda vundaledu. manishi oka tappu chesi daanini sarididdu kovvali anukuinelope inkoka tappu jarigi pothundi.adi it may be with or without involvement. Mari daanini ela prevent cheyadam.meeru raase kavita llo or beauty tips lo andharilo marpu tevali anukovadam manchide kaani adi andharu paatinchalante mundu alanti vatavaranam kaavali. Nice posting. Chaala baagundi.

vivek.
Anonymous said…
hai andi! neenoka aparichitudni neenu eeppudu RAMANI gaaru, BOLLOJU BABA gaaru, & KAATI MAHESH gaari rachanalaku matrame comments pedataanu.neenu inka evari rachanalu chudanu.kaani valla taruvaata antati vyatasam chusindi mee rachanalalone.oka messageki maroka message ki sambandam lekundaa chalaa vyvidyamgaa rastunnameeku naa jooharlu.
Unknown said…
నాకు తెలిసి జీవితంలో దెబ్బతిన్న వాళ్ళే ఇల ఇంత మనసును స్పందిచేలా రాస్తారు,రాయగలరు కూడా, కాని మీ రచనలు చదివి బాధపడడమే కాదు, జీవితాన్ని తిర్చిదిద్దు కోవడం కూడా నేర్చుకొవాలనుకునే వారికి, స్పూర్తిప్రదాతలు మీరు, మీ రచనలు.

"ప్రపంచాన్ని మర్చడానికి ఏవరో రానవసరం లేదు. మనలో మోదటిగా "స్వర్ధం" అనే మటను పక్కన పెట్టి "మంచి" అనే బందాన్ని మెలుకొలపండి. మీకు ప్రతిరోజు మంచి ఆలోచనలతో కూడిన వేకువతో "పొద్దు పొడుస్తుంది".ఆ పంచ్ లైన్ చాలా బాగుంది. మీకు నా ఆశిసులు.
Anonymous said…
extronic posting sir.neanu ee ppudu ilanti tapaa chudaledu.well posting.
mee "kadupulo kannillu" kavita chala baagundi.
ప్రపంచాన్ని మర్చడానికి ఏవరో రానవసరం లేదు. మనలో మోదటిగా "స్వర్ధం" అనే మటను పక్కన పెట్టి "మంచి" అనే బందాన్ని మెలుకొలపండి. మీకు ప్రతిరోజు మంచి ఆలోచనలతో కూడిన వేకువతో "పొద్దు పొడుస్తుంది".

మీరు చెప్పింది నిజమే కాని,మీరు చెప్పే మార్పు రావాలంటే ప్రతి ఒక్కరు అది మన బాద్యతగా భావించాలి.కాని అది జరుగుతుందంటారా.జరగాలని ఆశిస్తూ నావంతు 95 మార్కులు వేస్తున్నాను.
Anonymous said…
morning sir, everybody puting a grade to your posting.what they think about theirselves is it posible to put a marks for your posting?iam giving 100 points. but it is not posible to give marks as per myself,my mind and heart giving COUNTLESS marks for your posting.
మీ రచనకు నేను మార్కులు వేయడం లేదు శ్రీసత్య గారు! సమజంలో మార్పుకోసం మీరు పడే ఆవేదన కోసం నా ఈ 100 మార్కులు.
మళ్ళి ,మళ్ళి వస్తున్ననని ఎమి అనుకోకండి.ఈ రచనకే కాదు మొత్తం మీ అన్ని రచనలకు నీను ఒక్కొక్క దానికి వేసే మార్కులు 100.
Anonymous said…
mee rachanalaku maarkulu veyadam maa vallakaadandi.kaani andharu vestunte neenu kuudaa veyaka tappadam ledu.naa markulu kuuda 100.kaani ila markulu veesinanduku 100% kaakapoyina 50% aina naa tappulanu taggistaanu.
Anonymous said…
good morning sir,mee blog enti sir hour hour ki comments sankya ala perigipothundi.veellandaru endukani marks vestunnaro ardham kaavadam ledu kaani vallanu chustunte i want to give marks for your publishing i will give 200 marks for your posting.
Unknown said…
Good afternoon mee kavithaki enni marks vesina thakkuve avuthaayi endhukante meeru cheppindhi vaasthavam you deserves the credit
Srinidhi said…
Sri Satya garu!Chala takkuva posts to andari manasulanu geluchukunnaru.Anduku mimmalni abhinandistunnanu. Eelanti chakkati bhavalanu andariki panchi, enka manchi peru techukovali ashistunnannu.Mee last posting lo negative comments vacchina sportive spirit to manchi posting echharu.I appreciate you. Keep going.Nice posting.
Bolloju Baba said…
మీ పోస్టుల్లోని వైవిధ్యం చాలా బాగుంది. అలవోకగా మంచి వచనం వ్రాయటమంటే మాటలు కాదు. మీరు దాన్ని సాధించారు. కంగ్రాట్స్.

బొల్లోజు బాబా
Anonymous said…
Good evening sir ur posting was very nice and it is very inspirable to all of us keep up the good work ALL THE BEST
Unknown said…
నమస్కారం శ్రీసత్య గారు!మీ రచనల గురించి అందరు చాలా బాగా ఆలోచించడం మోదలుపెట్టారు.దానికి నిదర్శనం అందరి వాఖ్యలు.మీరు ఎవరో ఎవరికి తేలియదు కాని మీ రచనలను మాత్రం అందరు బాగా రీసివ్ చేసుకొని వాళ్ళ జీవితాలలో కూడా మార్పును కోరుకుంటున్నారు."ప్రపంచాన్ని మర్చడానికి ఏవరో రానవసరం లేదు." మీలా కనిపించకుండా కూడా ప్రపంచాన్ని మార్చవచ్చు అని నిరుపించారు.
Unknown said…
క్షమించండి నా మార్కులు వేయలేదుకదు నేను కూడా నూటికి నూరు మార్కులు వేస్తున్నాను.ఆశీసులతో శాంతిరాజు.
Unknown said…
annayaa mee tammudu vachesaadu. with my friends to saha.inka chuudu nee comment box daddarilli potundi.

vivek.
Anonymous said…
very good srisatya gaaru.veedu gata 3-4 weeks nundi chaala manchivaadu ayyadu enduko anukunnam mee rachanalu chuusaka raayayinaa manishigaa marutundi

chandrashekar.
Anonymous said…
mee rachana chusina naaku chala eersha kalugutundi.naaku oka doubt sir entante meeru meeku teliya kundaane sangasamskartha aipothunnaru adi gamaninchandi meeku kuuda fans following perigipothundi maalane chusukondi.kaani prapanchanni marchalanukune mee prayatnam successful kaavalani korukuntunnanu.
Anonymous said…
very good and very nice andi. manasunu chalimpachesaru.

vinod.
Anonymous said…
mee poddu podichindi nijam gaa maa manasullo manchitananni meelukolipindandi naa marks 100/100.
Anonymous said…
what a poetric naration sir if you don't mind i will take a print out of this posting with your priour permision.
Anonymous said…
naa marks kuuda 100/100 sir for your posting.on today on wards we are also your fans lik vivek.
Anonymous said…
sir neenu already prints tisesanu.
Anonymous said…
ee age lo ila samajaniki vupayogapade postings rayadam alanti alochana ravadam chaala great sir.thanks for posting.mee rachanalu chustunte naaku mana annagaaru gurthostunnaru "NTR".
Anonymous said…
gorgious....
Unknown said…
నమస్కారం శ్రీసత్య గారు! మా ఆయన మీకు 100 మార్కులు వేస్తే నీను మీకు 200 మార్కులు వేస్తాను.మొదటి సారి చదివినప్పుడు కొంచం అర్ధం కానట్టున్నా మళ్ళీ,మళ్ళీ చదువుతుంటే మనసుకు చాలా ప్రశంతత లభిస్తుంది.

అరుణ.
Unknown said…
chuusavaa annayya mee fans entamandi vunnaro!ilane lokam lo mee blogni chuse vallu entamandi vunte anta mandiki valla friends ni kuuda request chestunna meeru kuuda mee abhiprayalanu tappakunda prachurinchandi.repu malli vastaamannayya.ilanti manchi posting kosam eeduruchustunnam mee nunchi.

vivek.
Anonymous said…
Hello srisatya sir, fans are incresing day by day for you.so keep the reliabilty of them on you by posting good and informative messages.keep going sir.
వీక్షకులకి నా నమ:సుమాంజలి!నా రచన "పొద్దు పొడిచింది...!"ని ఆశేషంగా ఆదరించిన ప్రేక్షకలోకానికి నా పాదాభివందనం.

నేను ఒక్కడినే ప్రపంచాన్ని మార్చడం సాధ్యంకాని పని కాని నా రచనల ద్వారా చుట్టూవున్న పరిస్తితులు,వాటి వలన కలిగే ప్రభావాలు,పరిణామాల గురించి ఈ బ్లాగ్లోకం ద్వారా పది మందికి పంచుదామనుకున్నాను.ఇది ఒకరి నుండి ఒకరికి వారి నుండి మరొకరికి ఇలా ప్రాచుర్యంపొంది చాలా మందిలో మార్పును తేచ్చేలా ఆలోచింపచేస్తుందా అని నా ఆశ ఉండేది.

కాని దీనికి మీనుండి వస్తున్న స్పందనలు చూస్తుంటే అది నిజమైనందుకు నా కృతఘ్నతలు.తప్పులు చేయడం మానవ సహజం అది ఒకరి ఉద్దేస్యపూర్వకంగానో,లేదా చుట్టూ వున్న పరిస్తితుల వలనో, లేదా మరొకరి ప్రొద్భలమువలనో జరుగుతుంటాయి.

కాని వాటిని తెలుసుకొని పశ్చాతాపపడే వారే మరల తప్పు చేసేటప్పుడు ఆలోచిస్తారు.ఇది చాలా మంచి ప్రవర్తనకు దారులుతీస్తుంది.

మొదటి సారిగా నా రచనలకు మార్కులు వేసి ఆశీర్వదించిన వారందరికి మరొకసారి నా కృతఘ్నాతలు.


మీ శ్రీసత్య...
నమస్కారం శ్రీసత్య గారు!మీ రచనలను అభినందించడం మా అదృష్టం.ఎందుకంటే ఇలంటి సమాజ స్పృహతో టపాలను అందించాలనుకునేవాల్లు చాలా అరుదు.మీకు మా అభినందనలు.
Anonymous said…
good morning srisatya sir!it is a great Privilege to us to putting grades to your blog.we are awiting for more posts in your blog sir.
మా స్పందనలకు మీరు జవాబులు ఇవ్వడం నాకు బాగా నచిందండి. ఇకముందు కూడా మీ రచనలకు ఇలనే అందరిని ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను.త్వరలోనే నేను కూడా ఈ బ్లాగుల జాబితాలో చేరనున్నాను.నన్ను కూడా దీవించవలసిందిగా కోరుతున్నాను.

**-----నవ కవి--------**
Unknown said…
Good morning mee kavithaku manchi response vatchindhi cheppanu kadhandi you deserves the credit ani ade jarigindhi GOOD EFFORT.
Anonymous said…
what is this sir, it is our responsibility to keep the comments and marks to your postings.because you are the person to make and remind the activities and harms done by the people to others.thanks for posting PODDU PODICHINDI.

yet another beautiful poem!
i enjoyed it perhaps it has simpler words than your previous ones!Again thanks for posting.
ముందు "కృతఘ్నాత"ల ను "కృతజ్ఞతలు" గా సవరించండి.
సుజాత గారికి,నా రచనలో తప్పులను సరిదిద్దినందుకు దన్యవాదములు!భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటాను.మరొక్క సారి మీకు "కృతఙ్ఞతలు".

మీ శ్రీసత్య...
**....నవ కవి గారికి.....** మీకు బ్లాగ్లోకం తరపున స్వాగతం.మీరు కూడా మీ రచనల ద్వారా మంచి,మంచి టపాలను ప్రచురించి అందరి మన్నలను పొందాలని ఆకాంక్షిస్తూ,నా తరపు ప్రోత్సాహం కూడా వుంటుందని మనవి చేసుకుంటున్నాను.

మీ శ్రీసత్య...
బ్లాగ్లోకానికి నా నమస్కారాలు.నేటి నుండి నేను కూడా నా టపాలను ప్రచురించనున్నాను.నన్ను ఆశిర్వదించండి.నా బ్లాగ్ ఐడి:

http://nedurumalli22.blogspot.com/

**-----నవకవిత----**
Unknown said…
GOOD MORNING ANNAYYA mee kavitha chaala baagundi mee ee kavitha valla andarilo manchi maarpu raavaalani aasisthunnanu vaalla andharilo nenu kuda vunnanu ilanti kavithalu marenno raayalani manaspurthigaa korukuntunnanu.
Unknown said…
మరళ చుడాలి అనిపించిందండి. చాలా బాగా రాసారు. మీ కవితలలో ప్రేమ,విరహం,బాధ,స్నేహం,భవబంధాలు వగైరా అంశాలని బాగా వివరిస్తారు.మీ తరువాతి టపాలలో కూడా మంచి సందేషం ఉండాలని కోరుతున్నాను.
శ్రీ said…
చాలా బాగా రాసారు శ్రీ సత్య గారు.
Unknown said…
annayya intakalam mee sandesaalatho andarini akattukunna meeru "PODDU PODICHINDI" dwaraa pratyekatani santarinchukunnaru. meeku meere saati.
Unknown said…
నమస్కారం శ్రీసత్య గారు! మాటలుచాలని బావాలతో,మనసులు మురిసే ప్రణాళికతో టపాలు రాయడం అంటే మీరె.అందం,సాహిత్యం రెండింటికి అర్ధం మీ బ్లాగు.

అరుణ.

Popular posts from this blog

ఓ జాలిలేని నేస్తమా... !

అందం నా హక్కు....చర్మ సౌందర్యం కాపాడుకోండిలా.

అందం నా హక్కు....కురుల సంరక్షణ-II.