నీ వలనే ఈ మాయ...
ప్రేమ,దీనిగురించి ఎంత చెప్పిన తక్కువె.అలంటి ప్రేమంటే లేత హృదయాలకు సంబరమె.ఒక్కసారి ప్రేమ పుడితే వారిలొ కలిగె అలజడి ఏవిధంగ ఉంటుందో చెప్పడానికి మాటలు సరిపొతాయా! అలంటి ఒక ప్రేమ గువ్వ తనలొ కలిగిన అలజడిని ఈ విధంగా వర్నించుకుంటుంది.
ఓ నేస్తమా,
పున్నమి చండ్రుడ్ని అమవాస్య పూనినట్లు,
మండె సూర్యుడ్ని సూర్యకిరణం ఆపినట్లు,
నీలి మేఘాల్ని కారుమబ్బులు కమ్మినట్లు,
పిల్లకాలువను వానవరద ముంచినట్లు
నా మనసుకు ప్రేమగాలి సొకింది।కారణం తెలియదు కాని దీనివలన నా మనసుకు తెలియని భారం పెరిగింది। ఈ మర్పు నాలొ క్రొత ఉత్స్తహం నింపింది.ఆకాశాన్ని జయించినట్లు,కాలన్ని ఆపెసినట్లు,భూమిని మొత్తంగా చుట్టెసినట్లు,నీటిపై కలవరం లేకుండ నడిచేసినట్లు అనిపించింది.
ఇది నీ మాయ! లేక నీ ప్రేమ మాయ!!
ఇది యే మాయ అయిన నాతొ కలకలం ఉండాలని దీవించు నేస్తం!ఏందుకంటె అ వేదనలో కుడ నువ్వు అందంగనే కనబడుతున్నవు!!.
ధన్యవదములు...
Comments
telugudanam chala uttipaduthndi meerachana shaililo. keep it up.
prakka rastallalo unde maku mee lanti vallu elanti vishalatho chala santhosam kaligisuthnaru.
keep it up.
vivek