అందం నా హక్కు....చర్మ సౌందర్యం కాపాడుకోండిలా.


శరీరతత్వం ఒక్కొకరికి ఒకల ఉంటుంది.ఐతె కొంతమంది ఇవి గమనించకుండా బయటి ప్రక్రియలకు అలవటుపడి వృధాగ వారి శ్రమను,కాలనీ,సంపదను వ్యర్ధం చేసుకుంటున్నారు.ఇల ఏదుటి వారి బలహీనతల్ని డబ్బు చేసుకునేవాల్లు చాలమంది పెరిగిపొయరు.మనకు అందుబటులో ఉండె పదార్ధలతొ మనకు మనమే చెసుకునే చక్కని చిట్కలు చూద్దాం.

జిడ్డు చర్మానికి:

  • చల్లని మంచి నీటితొ ముఖాన్ని ప్రతి రెండు గంటలకు ఒకసారి కడగడం వలన ముఖంపైన ఉన్న మలినాలు ఏప్పటికప్పుడు పొతాయీ।మరి జిడ్డుగా వుంటె ముఖాన్ని కడిగిన తరువాత ఐస్‌క్యుబుతొ రుద్ధుకొవాలి.
  • ధ్రక్ష రసం,నిమ్మ రసం,కొడిగుడ్డు తెల్ల సొన కలిపి ముఖానికి పట్టించి పూర్తిగా ఆరిన తరువాత చల్లని మంచి నీటితొ కడగాలి.
  • ఒక టేబుల్ స్పూన్ తేనెలొ,ఒక కొడిగుడ్డు వేసి బాగ కలిపి ముఖానికి,మెడకు రాసుకొని ఆరిన తరువాత కడుగుకోవాలి.

పొడి చర్మానికి:

  • నిమ్మ రసంలొ పాలు కలిపి ఆ మిశ్రమంతో ముఖాన్ని రుద్ది 20 ని//లా తరువాత చల్లని మంచి నీటితో కడుగుకోవలి.
  • తేనెలొ నిమ్మరసం,వెజిటేబుల్ ఆయిల్ కలిపి ముఖానికి పటించి 20 ని//లా తరువాత గోరువెట్చనీ నీటితో కడుగుకోవలి.ఇది మాయిశ్చరైజెర్లా పనిచేస్తుంది।
  • ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్లో,రెండు టేబుల్ స్పూన్లా పాల మీగడను కలిపి ముఖానికి పట్టించి 10 ని//। లా తరువాత గోరువెట్చనీ నీటితో కడుగుకోవలి.

నార్మల్ చర్మానికి:

  • ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మట్టిలో, ఒక టేబుల్ స్పూన్ తేనె,ఒక టేబుల్ స్పూన్ బొప్పాయీ గుజ్జు కలిపి ముఖానికి పట్టించి 15 ని।//లా తరువాత కడుకోవాలి.

ఈ సలహాలను ప్రకృతి మనకు ప్రసాదించిన వరం.వీటిని ఉపయెగించి మన చర్మా సౌంధర్యం మన చేతుల్లొనే వుందని గ్రహిద్దం.

ధన్యవాధములు....

Comments

Unknown said…
శ్రీ సత్య గారు, నాది చాల జిడ్డు చర్మం.కాని నేను ఏప్పుడు బయట దోరికె క్రిములు వాడలెదు.కాని నీను ఇంట్లొనే తయరుచేసుకునే విధంగ మీరు చూపించిన మార్గాలు బాగున్నాయి.వాటిని త్రే చేస్తాను.మీ తరువాతి టిప్ కొసం వైట్ చెస్తూ.
అరుణ.
Unknown said…
Meeru cheppina chitkaalu chaala baagunnayi kani naadhi oka chinna korika maa vaariki long hair ante chaala ishtam chakkati hair kosam emaina chitkaalu cheppagalaraa plz mee chitkaa kosam wait chesthu..................
Unknown said…
Hai,
Mr/Mrs./Miss. srisatya garu, the tips you are giving only for "females". then what about "males". we are also facing competition from all the ways.so from tomarrow (no,no) from today onwards you should concentrate on males. hai i am just joking.your tips was very nice.it is very affective, and very affordable to use.keep going our support is always with you.

vivek.
Srinidhi said…
bagundi ee chitka....enka ee season lo elanti chitkalu vadalo kuda pettandi

Popular posts from this blog

కడుపులో కన్నీళ్ళను ఎందుకు దాచుకోవడం...?

అందం నా హక్కు.... కోమలమైన చేతులకోసం.