అందం నా హక్కు....కురుల సంరక్షణ-IV.

కురుల సంరక్షణకు సంబందించి ఇంతకు ముందు విభాగాల్లో కొన్ని మంచి చిట్కాలు చూసాము.మరి కాలానికి తగ్గట్టుగా కురులను సంరక్షించుకోవలసిన భాద్యత కూడా మనదే...! మరి ఆ చిట్కాలను కూడా చూద్దాం..

కాలానికి తగినట్టుగా కురుల సంరక్షణ...
  • వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా తడుస్తుంది.త్వరగా ఆరుతుంది కదా అని డ్రయ్యర్ తో ఆరబెట్టకూడదు.అలా చేయడం వలనా వెంట్రుకలు చిట్లిపోయేఅవకాశం వుంటుంది.మెత్తని బట్టతో తలను తుడిచి వీలయితే నిప్పులతో ఆరబెట్టుకోవాలి.

  • వర్షాకాలంలో పగటివేల ఎటువంటి నూనెలు తలకు రాయకుండా ఉండడం మంచిది నూనె వలన ముఖ:మంతా జిడ్డుగా అయ్యే ప్రమాదం ఉంటుంది.

  • ఎండా, దుమ్ము,ధూలీ వలన జుట్టు రాలిపోతుంటే & జీవం లేనట్టు కనిపిస్తే ఒక కప్పు పాలలో ఒక కోడి గుడ్డు సొన కలిపి తలకు పట్టించి 30 నిమిషముల తరువాత శుభ్రపరుచుకోవాలి.

  • చలికాలంలో జుట్టు పొడిగా ఉంటే ఆలివ్ ఆయిల్ గోరువెచ్చగా చేసి దానితో మర్దనా చేసుకోవాలి.

  • జుట్టు మరీ జిడ్డుగా ఉంటే నువ్వుల నూనెతో మర్ధనా చేసుకుని గంట తరువాత శుభ్రపరుచుకోవాలి.

కురులకు "కండీషనర్"...

  • జుట్టు ఆరొగ్యంగా పొడవుగా పెరగాలంటే వారానికి ఒకసారి ఆముదం రాయాలి.

  • వారానికి ఒకసారి టీ డికాషనుతో తల స్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

  • నిమ్మకాయ గింజలు,మిరియాల మిశ్రమం కలిపి జుట్టు తక్కువగా ఉన్న ప్రాంతంలో పెట్టాలి.అప్పుడు జుట్టు పెరగడానికి అవకాశం ఉంటుంది.

దన్యవాదములు...

To be continued...

Comments

Anonymous said…
very good srisatya gaaru.the tips your are posting are very effordable to use.thanks for posting.the heading has some mistake i think,modify that if possible. thanks for posting.
Anonymous said…
good afternoon srisatya sir! your tips are very nice.thanks for posting.
Unknown said…
Mee tips chaala baagunnayi mee next tip kosam wait chesthu......
Unknown said…
annayya nee tammudu appude vacchesadu.eeppudu neenu first comment pedadam anukunna pettalenu.naakanna munde chalaamandi nee tips and kavitala kosam wait chestuntaaremo.sarly ra VIVEK next tim better luck.thanks annayya.post chesinanduku.

vivek
Unknown said…
ur tips are very nice and very easy to apply in a very short time thank you very much i will try immediately after going home.
Anonymous said…
very fine, Effordable and very economical tips.keep going sir.
Unknown said…
నమస్కారం శ్రీసత్య గారు!నేను మీ టిప్స్ ని ఉపయోగించడం మొదలుపెట్టాను.దీనిని కూడా ప్రయత్నిస్తాను.

అరుణ.
Unknown said…
నమస్కారం శ్రీసత్య గారు!మీ టిప్స్ చాల బాగున్నయి .ఆముదాన్ని దాని ఉపయోగాల్ని చాల చక్కగ వివరించారు.ఈ రోజులో ఇలాంటి చిట్కాలను వివరిస్తున్న మీకు నా ఆశీస్సులు.
Srinidhi said…
Hi Sri Satya!Mee tips chala bagunnai.Eppudu almost andaru hair fall problem to bada padutunnaru.Alanti vallaki mee tips baga help avtayi.Eppdu vacchedi winter season kabatti aa seasonn lo skin care gurinchikonni tips post cheyandi.winter lo hair care gurinchi enka konni tips post cheyandi.Mee miriyala tip chala kottaga undi. Chala bagundi.We ll b waiting for more such good posts.
వీక్షకులకి నా నమ:సుమంజలి! వసుంధర గారికి,నా రచనలో తప్పులను గమనించినందుకు చాల దన్యవాదములు.ఇలనే భవిషత్తులో ఏవైన తప్పులుదోర్లిన సరిదిద్ద వలసిందిగా కోరుకుంటున్నాను.నా టిప్స్ ని అదరిస్తున్నందుకు పేరు,పేరునా ప్రతి ఒక్కరికి నా దన్యవాదములు.

మీ శ్రీసత్య...
Unknown said…
annayya naaku mee postinglo ee mistake kanipinchaledu.nenu firstlo VASUNDARA gaari comment chusanu kaani naaku ee mistake headinglo kanabadaledu.kaani meeru kuuda mistake vunnanduku daanini telipinanduku thanks ani comment boxlo comment chepparu.naaku ardham kaaledu.ee mistake eekkada jarigindi.

vivek.
Anonymous said…
nee bonda
Unknown said…
Anonymous ani last lo comment pettina vyakthi evaro naaku teliyadu kaani meeru ala pettadam correct kaadhu meeku ardham kakaphothe ardham kaanattu vundandi anthe kaani mee ishtam vatchinattu comment pettakandi adi manchi paddathi kaadhu.
Anonymous said…
srisatya sir!good morning.donot mind the ANONYMOUS comment because He/She doesnot have the guts to publish His/Her name.manam yedugutunte chudaleni vallu chala mandi ee blogslo kuda vunnarani naaku ardhamaindi.sir you donot mind that silly & waste comments.keep posting the best tips & poetry for us.
Anonymous said…
meeku kudaa "DIWALI" shubakankshalu.mee tips and kavitalu chala bagunnayi.meeru sowndaryaniki sambandinchi chala manchi tips pedutunnaru.naaku chala baga nachhayi.ROAD PAINA EENUGU VELTUNTE KUKKALU DAANINI CHUSI ARUSTAAYANTA.adi loca satyam.meeru alantivi pattinchukokandi.naa manaspurthiha abhinandistunnanu mee kavitalaki and beauty tips ki.meeru vaatini ante ilanti chavkabaaru commentsni asalu care cheyakandi.
నమస్కారం శ్రీసత్య గారు!నేను అసలు మీబ్లాగ్ ని చుసే నా రచనలను పెడదాం అనుకున్నా కాని కొత్త వారికి ఇలంటివి సహజం.కాని మీ రచనలను మోదటి నుండి అందరు చాల బాగా ఆదరించారు.దానికి నిదర్శనం అందరి కామెంట్స్. కాని మద్యలో ఇలంటి పని లేనివాల్లు,పేరు ఊరు లేని వాల్లు ఇలనే చేత్త కామేంట్స్ పెడతారు.మీరు అలంటివి పట్టించుకోకండి.
Anonymous said…
Good morning sri satya gaaru! This is vasundara. Yesterday I have given a comment for your posting.sorry for posting that comment.but Thanks for modifying the mistake in the heading. When I seen the blog today I am shocked. What the hell is happened in your blog? Who is that person (Anonymous)? I want to kill him/her. The tips you are posting are very useful and very clear to use. Very natural and herbal tips. Don’t care that type of nasty comments.

VIVEK I am not blaming your brother.Think once I am one of the fan of your brother.
Unknown said…
GOOD AFTERNOON SIR,Who is that (anonymous)kept the comment like that u just dont mind about those useless persons they dont know anything they are feeling jealous of you i think we are waiting for your next posting sir
Anonymous said…
mee tips bagunnaiyandi.
Unknown said…
నమస్కారం శ్రీసత్య గారు!అందరు చేప్పారు ఇంకనేను చేప్పడానికి ఏమి లేదు.కాని ఆ కామెంట్ పేట్టిన వారికి ఒక సలహ "కొండను డీ కొడదామనుకుంటే మన తలే పగులుతుంది" అది గుర్తించుకొండి చాలు.మీరు ఇలంటి కామెంట్స్ ని పట్టించుకోకండి.
Unknown said…
నమస్కారం శ్రీసత్య గారు!నేను నిజంగా నమ్మలేకపొతున్నాను.నేను ఈరోజు ఆ కామెంట్ పెట్టిన వ్యక్తితో మట్లాడాలనుకుంటున్నాను.మీరు ఎందుకు అల పెట్టారో తెలియదుకాని ఇది మంచిపద్దతికాదు.అది ముందు తెలుసుకొండి.చేతనైతే మీరు కూడా బ్లాగ్స్ లో మీ రచనలతో అందరికి ఉపయోగపడే సందేషలను ప్రచురించండి.లేకపొతే పలువురు రాసే రచనలను అభినందించండి.అంతేకాని ఇలంటి చేతకాని పనులతో రచయితలను అవమానించకండి.

అరుణ.
Unknown said…
This comment has been removed by the author.
Unknown said…
annayya enta ANONYMUS comment.ilanti comments anevi bloglo rachayitalake siggu cheetu enudukante ee comment meeke kaadu neenu BOLLOJU BABA gaari rachanalo kuuda chusanu.neenu asalu mee iddari rachanale chusi inspire ayyanu.meeru naaku teliyaka poyina meeru,mee kavitalu naaku chaala istam.kaani aa comments pettina vallaku matram idi tagadu ARUNA gaaru,SHANTI RAJU garu cheppinattu chetanaithe meeeru kuuda blogs lo mee posting cheyandi.lekapothe---------. ante inka cheppadaniki emi ledu.

vivek.
This comment has been removed by the author.
అందరికి నా నమస్సుమాంజలి!నా రచనలపై,నాపై అభిమానం చుపిస్తున్న విక్షక లోకానికి నా పాదాభివందనం!Anonymous గారు ప్రకృతిసిద్దంగా వున్న సహజసిద్దంగా దొరికె సౌందర్యాకానుకలను విడిచిపెట్టి మనం అనవసరంగా కృత్రిమ సౌందర్యాకానుకలకు అలవాటు పడుతున్నాం.వీటి వలన కలిగే ధుస్ప్రభావాలను అందరికి తెలియజేదామనే ఉద్దేషంతొనే ఇలంటి చిట్ట్కాలను ప్రచురిస్తున్నాను అంతకుమించి ఎమి లేదు.ఏవైన తప్పుడు చిట్కాలుంటే సరిదిద్దండి.....

మీ అందరి ఆదరాభిమానం నాపై ఇలనే ఉండాలని కోరుకుంటూ...........

దన్యావాధములు....



మీ శ్రీసత్య...
Unknown said…
sathya sri gaaru naa age 25years juttu chala rojulnundi raaluthundi kalabandha tho meeru chepoindi try chesanu juttu nallaga thayaraindi juttu raaladam ledu kaani ee mada 2days maanesa anthalo chaala hairfal jarigindi
manasuku assalu prashanthatha ledu

aayurvedam lo thirigi juttu rappinchadam unda? leda edaina cheppandi
avakaashalu unnai antunnaru kaani kachithanga vasthai ani cheppadam ledu enduku?
Unknown said…
aayurvedaniki antha shakthi unda
ganneru pappu praanam thisthundi
ganjai matthuni isthundi

ivi nijamaithe juttu thirigi peragadam kuda saadyameena

dayachesi thondaralo cheppagalaru

Popular posts from this blog

కడుపులో కన్నీళ్ళను ఎందుకు దాచుకోవడం...?

అందం నా హక్కు....చర్మ సౌందర్యం కాపాడుకోండిలా.

అందం నా హక్కు.... కోమలమైన చేతులకోసం.