అందం నా హక్కు....కురుల సంరక్షణ-IV.
కురుల సంరక్షణకు సంబందించి ఇంతకు ముందు విభాగాల్లో కొన్ని మంచి చిట్కాలు చూసాము.మరి కాలానికి తగ్గట్టుగా కురులను సంరక్షించుకోవలసిన భాద్యత కూడా మనదే...! మరి ఆ చిట్కాలను కూడా చూద్దాం..
కాలానికి తగినట్టుగా కురుల సంరక్షణ...
కాలానికి తగినట్టుగా కురుల సంరక్షణ...
- వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా తడుస్తుంది.త్వరగా ఆరుతుంది కదా అని డ్రయ్యర్ తో ఆరబెట్టకూడదు.అలా చేయడం వలనా వెంట్రుకలు చిట్లిపోయేఅవకాశం వుంటుంది.మెత్తని బట్టతో తలను తుడిచి వీలయితే నిప్పులతో ఆరబెట్టుకోవాలి.
- వర్షాకాలంలో పగటివేల ఎటువంటి నూనెలు తలకు రాయకుండా ఉండడం మంచిది నూనె వలన ముఖ:మంతా జిడ్డుగా అయ్యే ప్రమాదం ఉంటుంది.
- ఎండా, దుమ్ము,ధూలీ వలన జుట్టు రాలిపోతుంటే & జీవం లేనట్టు కనిపిస్తే ఒక కప్పు పాలలో ఒక కోడి గుడ్డు సొన కలిపి తలకు పట్టించి 30 నిమిషముల తరువాత శుభ్రపరుచుకోవాలి.
- చలికాలంలో జుట్టు పొడిగా ఉంటే ఆలివ్ ఆయిల్ గోరువెచ్చగా చేసి దానితో మర్దనా చేసుకోవాలి.
- జుట్టు మరీ జిడ్డుగా ఉంటే నువ్వుల నూనెతో మర్ధనా చేసుకుని గంట తరువాత శుభ్రపరుచుకోవాలి.
కురులకు "కండీషనర్"...
- జుట్టు ఆరొగ్యంగా పొడవుగా పెరగాలంటే వారానికి ఒకసారి ఆముదం రాయాలి.
- వారానికి ఒకసారి టీ డికాషనుతో తల స్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
- నిమ్మకాయ గింజలు,మిరియాల మిశ్రమం కలిపి జుట్టు తక్కువగా ఉన్న ప్రాంతంలో పెట్టాలి.అప్పుడు జుట్టు పెరగడానికి అవకాశం ఉంటుంది.
దన్యవాదములు...
To be continued...
Comments
vivek
అరుణ.
మీ శ్రీసత్య...
vivek.
VIVEK I am not blaming your brother.Think once I am one of the fan of your brother.
అరుణ.
vivek.
మీ అందరి ఆదరాభిమానం నాపై ఇలనే ఉండాలని కోరుకుంటూ...........
దన్యావాధములు....
మీ శ్రీసత్య...
manasuku assalu prashanthatha ledu
aayurvedam lo thirigi juttu rappinchadam unda? leda edaina cheppandi
avakaashalu unnai antunnaru kaani kachithanga vasthai ani cheppadam ledu enduku?
ganneru pappu praanam thisthundi
ganjai matthuni isthundi
ivi nijamaithe juttu thirigi peragadam kuda saadyameena
dayachesi thondaralo cheppagalaru